DJ- సెన్సార్ క్లియరయింది

Saturday,June 17,2017 - 11:32 by Z_CLU

టాలీవుడ్ లో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ DJ జూన్ 23 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ లోపు సెన్సార్ క్లియర్ చేసున్న ఈ సినిమా U/A సర్టిఫికేట్ పొందింది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ సినిమాలో అల్లు అర్జున్ రెడ్ను డిఫెరెంట్ షేడ్స్ లో ఎంటర్ టైన్ చేయనున్నాడు.

వరల్డ్ వైడ్ గా బన్ని కరియర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి DSP మ్యూజిక్ కంపోజ్ చేశాడు.