

Monday,June 26,2017 - 01:50 by Z_CLU
డీజే కూడా మిలియన్ డాలర్లు ఆర్జిస్తే.. ఈ క్లబ్ లోకి వరుసగా మూడోసారి చేరిన హీరోగా బన్నీ రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటికే సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఓవర్సీస్ లో 10లక్షల డాలర్లు ఆర్జించాయి. డీజేకు కూడా 10లక్షల డాలర్లు వస్తే.. మిలియన్ డాలర్ క్లబ్ లో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా నిలుస్తాడు అల్లు అర్జున్.