గుండు వీడియో రిలీజ్ చేసిన చిరంజీవి

Tuesday,September 15,2020 - 12:45 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి గుండు కొట్టించుకున్నారని అంతా అనుకున్నారు. ఆచార్యలో ఓ గెటప్ కోసం చిరంజీవి ఇలా సెడన్ గా గుండు గెటప్ లోకి మారారంటూ స్టోరీలు రాశారు. అయితే అది గుండు కాదని, ప్రోస్తెటిక్ మేకప్ లో Chiranjeevi అలా గుండు బాస్ గా తయారయ్యాని జీ సినిమాలు ఆల్రెడీ చెప్పింది.

Chiru Gundu – అసలు కథ ఇది

ఇప్పుడు తన Tonsure Look మేకప్ కు సంబంధించిన వీడియోను స్వయంగా చిరంజీవి రిలీజ్ చేశారు. ముంబయికి చెందిన ఓ టాప్ మేకప్ టెక్నీషియన్.. చిరంజీవిని ఇలా నెవర్ సీన్ బిఫోర్ లుక్ లోకి మార్చేశాడు. ఆ వీడియో మీకోసం.