తన స్టైల్ లో విశెష్ చెప్పిన మెగాస్టార్

Wednesday,April 08,2020 - 04:09 by Z_CLU

ఈరోజు అల్లు అర్జున్ తో పాటు అక్కినేని అఖిల్, పవన్ కల్యాణ్ తనయుడు అకిరా కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వీళ్లందరికీ తనదైన స్టయిల్ లో విశెష్ చెప్పి అందర్నీ ఎట్రాక్ట్ చేశారు చిరంజీవి.