టాలీవుడ్ చిల్డ్రన్స్ డే స్పెషల్

Wednesday,November 14,2018 - 03:16 by Z_CLU

బాలల దినోత్సవం సందర్భంగా ముద్దుగుమ్మలంతా తమ చిన్ననాటి ఫొటోల్ని షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వీళ్లు షేర్ చేస్తున్న ఫొటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెహ్రీన్, తమన్న, అదితి రావు, పాయల్ రాజ్ పుత్.. ఇలా హాట్ హాట్ ముద్దుగుమ్మలంతా తమ క్యూట్ పిక్స్ ను షేర్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ మీకోసం…