న్యూ ఇయర్ ను మరోలా సెలబ్రేట్ చేసుకున్నాడు..

Sunday,January 01,2017 - 02:30 by Z_CLU

న్యూ ఇయర్ ను అంతా ఫుల్ జోష్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్స్ అంతా మ్యాగ్జిమమ్ హ్యాంగవుట్స్ ప్రిఫర్ చేశారు. కుటుంబసభ్యులతో కొందరు, స్నేహితులతో కొందరు మస్తీ చేసుకున్నారు. కానీ హీరో రామ్ మాత్రం న్యూ ఇయర్ ను సంథింగ్ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్త సంవత్సరం తొలిరోజును అంతా రకరకాలుగా గుర్తుచేసుకుంటే… సరిగ్గా ఏడాది కిందటి విషయాన్ని రామ్ గుర్తుచేసుకున్నాడు. అవును… గతేడాది సరిగ్గా ఇదే రోజున నేను శైలజ సినిమా విడుదలైంది. అంటే ఈరోజుకు ఆ సినిమా విడుదలై ఏడాది కంప్లీట్ అయిందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుచేసిన రామ్, దర్శకుడు కిషోర్ తిరుమలకు థ్యాంక్స్ చెబుతూనే, ఇదిగో ఈ పిక్ రిలీజ్ చేశాడు…

sailaja