మెగాస్టార్ బర్త్ డే... సెలెబ్రిటీ ట్వీట్స్

Thursday,August 22,2019 - 03:45 by Z_CLU

మెగాస్టార్ పుట్టినరోజు.. అభిమానులకు పండగరోజు…

కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, టోటల్ టాలీవుడ్ అంతా చిరంజీవి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. స్టార్స్ అంతా తమదైన స్టయిల్ లో మెగాస్టార్ కు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ట్వీట్స్ తో విశెష్ చెబుతున్నారు.