అక్షయ్ కుమార్ కి బాలీవుడ్ సెలెబ్రిటీస్ ప్రశంసలు

Friday,April 07,2017 - 05:29 by Z_CLU

అక్షయ్ కుమార్ కి రుస్తం సినిమాకి గాను నేషనల్ అవార్డు దక్కింది. సురేష్ దేశాయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 12 ఆగష్టు 2016 న రిలీజయింది. ఈ సినిమాలో నేవల్ ఆఫీసర్ గా నటించిన అక్షయ్ కుమార్, తన న్యాచురల్ పర్ఫామెన్స్ తో మరోసారి బెస్ట్ యాక్టర్ గా నిరూపించాడు. అందుకే మోస్ట్ ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్ కి క్వాలిఫై అయ్యాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ సెలెబ్రిటీస్ తమ ట్వీట్స్ తో బెస్ట్ విషెస్ తెలుపుకున్నారు.

 

 

https://twitter.com/prakashraaj/status/850288984123219969