హీరోయిన్ భావన పెళ్ళి డేట్ ఫిక్సయింది

Thursday,December 21,2017 - 03:11 by Z_CLU

గోపీచంద్ ‘ఒంటరి’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన భావన పెళ్ళి రేపు గ్రాండ్ గా జరగనుంది. కన్నడ ప్రొడ్యూసర్ నవీన్ తో ఎంగేజ్ మెంట్ జరిగినప్పటి నుండి వీరిద్దరి పెళ్ళి ఎప్పుడెప్పుడా అని సోషల్ మీడియాలో క్రియేట్ అయిన క్యూరాసిటీకి బ్రేక్ పడింది. జనవరి 22 న భావన  స్వగ్రామం త్రిస్సూర్ లో వీరిద్దరి పెళ్ళి గ్రాండ్ గా జరగనుంది.

 

సౌత్  ఇండియన్   సినిమాలో తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్న భావన, పెళ్ళి తరవాత కూడా తన సినిమా కరియర్ ని కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.