తెలుగు స్టేట్స్ లో భరత్ అనే నేను – కలెక్షన్స్

Friday,April 27,2018 - 07:32 by Z_CLU

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు ఈ సినిమా టీమ్ చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్స్ తో సినిమా మ్యాగ్జిమం అన్ని క్యాటగిరీస్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఓవర్ సీస్ లోను స్ట్రాంగ్ గా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ లోను ఫస్ట్ వీక్ ఇంప్రెసివ్ నంబర్స్ ని కలెక్ట్ చేసింది. వాటి వివరాలు షేర్స్ లో …

నైజామ్ : 14.30 కోట్లు

సీడెడ్ :  6.95 కోట్లు

వైజాగ్ :  6.6 కోట్లు

ఈస్ట్ : 5.52 కోట్లు

వెస్ట్ : 3.30 కోట్లు

కృష్ణ : 4.60 కోట్లు

గుంటూరు : 6.80 కోట్లు

నెల్లూరు : 1.95 కోట్లు

ఆంధ్రా : 28.80 కోట్లు

‘భరత్ అనే నేను’ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన మొత్తం: 50.4 కోట్లు