అందుకే పూరి సినిమాకు గ్రీన్ సిగ్నల్

Tuesday,March 14,2017 - 06:30 by Z_CLU

టాలీవుడ్ లో బాలయ్య పూరి కాంబో సెన్సేషన్ సృష్టించింది.. ఎవ్వరు ఊహించని కాంబోతో తన 101 సినిమా మొదలెట్టేశాడు బాలయ్య. అయితే లైన్ లో కొందరు టాప్ దర్శకులన్నప్పటికీ ఉన్నట్టుండి పూరి కి బాలయ్య ఛాన్స్ ఇవ్వడానికి మాత్రం ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తుంది..


లేటెస్ట్ గా 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో హిట్ అందుకున్న బాలయ్య తన నెక్స్ట్ సినిమాగా ఎన్టీఆర్ జీవిత కథతో ఓ సినిమా చేయాలనుకున్నారట. అయితే ఆ కథ రెడీ అవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిన బాలకృష్ణ…   శరవేగంగా సినిమాలు పూర్తిచేసే పూరి జగన్నాధ్ చెప్పిన కథ విని అవకాశమిచ్చాడట. అందుకే ఓపెనింగ్ కి ముందే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశారని