తెలుగు స్టేట్స్ లో బాహుబలి 2 కలెక్షన్స్

Wednesday,May 10,2017 - 03:33 by Z_CLU

రిలీజై పన్నెండు రోజులు గడుస్తున్నా తెలుగు స్టేట్స్ లో బాహుబలి 2 ఫీవర్ ఇంకా అంతే పీక్ లో ఉంది. వరల్డ్ వైడ్ గా పన్నెండు కోట్ల గ్రాస్ వసూలు చేసిన బాహుబలి 2 ఒక్క తెలుగు స్టేట్స్ లోనే 151.90 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ 12 రోజుల్లో వసూలైన షేర్…

నైజాం : 50. 15

సీడెడ్ : 26.60

ఉత్తరాంధ్ర : 19.92

గుంటూరు : 14.27

ఈస్ట్ : 14.07

వెస్ట్ : 10.32

కృష్ణ : 10.72

నెల్లూర్ : 5.85

ఇప్పటికీ అదే క్రేజ్ తో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న బాహుబలి 2 కలెక్షన్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.