రిలీజ్ కు ముందే రికార్డుల జోరు..

Saturday,November 26,2016 - 11:30 by Z_CLU

రామ్ చరణ్ నయాా మూవీ ధృవ ఇలా విడుదలైందో లేదో అలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 5 గంటల్లోనే యూట్యూబ్ లో ఈ సినిమా 10లక్షల వ్యూస్ దాటేసింది. గంటగంటకు దీని కౌంట్ రికార్డు స్థాయిలో పెరుగుతూనేే ఉంది. ఓ తెలుగు సినిమాకు ఇంత ట్రెండింగ్ కనిపించడం యూట్యూబ్ లో ఇదేే ఫస్ట్ టైం. మెగా స్టామినాకు ఇదే పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు అభిమానులు.

dhruva-1-million

డిసెంబర్ 9న ధృవ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. సురేేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గీతాాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా…. కళ్లుచెదిరే రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేసింది..