'బాబు బాగా బిజీ' రిలీజ్ డేట్

Thursday,April 06,2017 - 03:00 by Z_CLU

అవసరాల శ్రీనివాస్ హీరోగా మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, శ్రీముఖి, సుప్రియ హీరోయిన్స్ గా నవీన్ మేడారం దర్శకత్వంలో హంటర్ రీమేక్ గా తెరకెక్కిన ‘బాబు బాగా బిజీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది..


ఇప్పటికే టీజర్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేసి సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14 న రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ తాజాగా ఆ డేట్ మే 5 కి పోస్ట్ పోన్ చేశారు.. అంటే సమ్మర్ స్పెషల్ గా బాబు మే 5 నుంచి థియేటర్స్ లో సందడి చేస్తాడన్నమాట..