బాహుబలి-2 వరల్డ్ వైడ్ వసూళ్లు

Tuesday,May 02,2017 - 01:15 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన బాహుబలి- ది కంక్లూజన్ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. ట్రేడ్ ను షాక్ కు గురిచేస్తోంది. ప్రతిరోజు కనీసం 20లక్షల రూపాయల షేర్ సాధిస్తున్న సినిమాగా బాహుబలి-2 చరిత్ర సృష్టించింది. మరోవైపు విడుదలైన 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

బాహుబలి-2 : వరల్డ్ వైడ్ గ్రాస్

ఇండియా గ్రాస్ – 490 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ – 135 కోట్లు

4 రోజుల మొత్తం గ్రాస్ – 625 కోట్లు

రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ విభాగంలో రష్యా, జర్మనీ, అబుదాబి లాంటి దేేశాల వసూళ్లు కూడాా కలుపుకుంటే వరల్డ్ వైడ్ కలెక్షన్లు మరికాస్త పెరగొచ్చు.