బాహుబలి-2 : 4 రోజుల ఇండియా వసూళ్లు

Tuesday,May 02,2017 - 12:14 by Z_CLU

బాహుబలి-2 సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. గురువారం ప్రీమియర్స్ తో కలుపుకుంటే.. శుక్ర, శని, ఆదివారాలతో పాటు.. సోమవారం మేడే కావడంతో ఆ శెలవు కూడా బాహుబలి-2కు భారీగా కలిసొచ్చింది. ఫలితంగా ఈ సినిమా 4 రోజుల్లో కళ్లుచెదిరే కలెక్షన్లు వసూలు చేసింది. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాకు 490 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

లాంగ్వేజెస్ వారీగా బాహుబలి-2 వసూళ్లు (షేర్ వాల్యూ)

హిందీ వెర్షన్ – 165 కోట్లు

తెలుగు, తమిళ, మలయాళం – 220 కోట్లు

4 రోజుల టోటల్ షేర్ – 385 కోట్లు

4 రోజుల టోటల్ గ్రాస్ – 490 కోట్లు