'అరవింద సమేత' రెండు రోజుల కలెక్షన్స్

Saturday,October 13,2018 - 01:02 by Z_CLU

NTR- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ సరి కొత్త ట్రెండ్ సృష్టిస్తూ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తుంది.. గురువారం థియేటర్స్ లొకొచ్చిన ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్స్ సాదించి ఎన్టీఆర్ పాత రికార్డుల్ని బద్దలుకొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపినింగ్స్ తో చాలా చోట్ల నాన్-బాహుబలి రికార్డులు సెట్ చేసింది. రెండు రాష్ట్రాల్లో ‘అరవింద సమేత’ రెండు రోజుల వసూళ్ళ వివరాలివే…

ఏపీ, నైజాం 2 రోజుల వసూళ్లు (షేర్)

నైజాం – రూ. 8.55 కోట్లు
సీడెడ్ – రూ. 7.45 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.01 కోట్లు
ఈస్ట్ – రూ. 3.24 కోట్లు
వెస్ట్ – రూ. 2.69 కోట్లు
గుంటూరు – రూ.4.82 కోట్లు
కృష్ణా – రూ. 2.51 కోట్లు
నెల్లూరు – రూ. 1.33 కోట్లు