భాగమతి 10 రోజుల వసూళ్లు

Tuesday,February 06,2018 - 12:07 by Z_CLU

అనుష్క లీడ్ రోల్ పోషించిన భాగమతి సినిమా సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లో కూడా తన వసూళ్ల వేట కొనసాగిస్తోంది. అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అటు ఓవర్సీస్ లో కూడా మిలియన్ క్లబ్ మార్క్ అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. విడుదలైన ఈ 10 రోజుల్ల భాగమతి సినిమాకు దాదాపు 18 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజా, వెస్ట్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఏపీ, నైజాం 10 రోజుల షేర్

నైజాం – రూ. 7.20 కోట్లు
సీడెడ్ – రూ. 2.62 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.18 కోట్లు
గుంటూరు – రూ. 1.41 కోట్లు
ఈస్ట్ – రూ. 1.47 కోట్లు
వెస్ట్ – రూ. 1 కోటి
కృష్ణా – రూ. 1.28 కోట్లు
నెల్లూరు – రూ. 0.80 కోట్లు

10 రోజుల మొత్తం షేర్ – రూ. 17.96 కోట్లు