ఖైదీ నం 150 మూడో సాంగ్

Tuesday,December 27,2016 - 12:15 by Z_CLU

అమ్మడు లెట్స్ కుమ్ముడు, సుందరి సాంగ్స్ తరవాత మెగాస్టార్ 150 మరో సాంగ్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఆడియో ఫంక్షన్ ని అవాయిడ్ చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని డిసైడ్ అయిన సినిమా యూనిట్, ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ టాలీవుడ్ లో సరికొత్త వైబ్రేషన్స్ ని సృష్టిస్తుంది.

img-20161226-wa0018

రేపు మరో సాంగ్ ని రిలీజ్ చేయనున్న ఖైదీ నం 150 సినిమా యూనిట్ ఈ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.