కాటమరాయుడు నుండి మరో లుక్

Tuesday,December 27,2016 - 11:16 by Z_CLU

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. సరికొత్త స్టోరీలైన్ తో ఈ సినిమాలో పవర్ స్టార్ నలుగురు తమ్ముళ్ళకు అన్నయ్యగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ న్యూ ఇయర్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం సరికొత్త ట్రీట్ ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.

న్యూ ఇయర్ సందర్భంగా కాటమ రాయుడు రిలీజ్ డేట్ తో మరో లుక్ ని రిలీజ్ చేయాలనుకుంటుంది సినిమా యూనిట్. డాలి డైరెక్షన్ లో మార్చి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.