అనిల్ రావిపూడి మల్టీస్టారర్ టైటిల్ ఫిక్సయింది

Tuesday,November 07,2017 - 05:03 by Z_CLU

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ లా మారింది. అయితే వెంకటేష్ తో పాటు మరో స్టార్ హీరో నటించనున్న ఈ సినిమాకి F2 (ఫన్ & ఫ్రస్ట్రేషన్) అనే టైటిల్ ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్.

ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోనున్న స్టార్ హీరో ఎవరా అనే టాపిక్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ లా మారింది. సినిమా టైటిల్ ని బట్టి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ లా తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.