నా పేరు సూర్య: డైలాగ్ ఇంపాక్ట్ అదిరింది

Sunday,April 08,2018 - 12:22 by Z_CLU

స్టయిలిష్ స్టార్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా అతడి అప్ కమింగ్ మూవీ నా పేరు సూర్య సినిమా నుంచి డైలాగ్ వీడియో విడుదల చేశారు. దీనికి డైలాగ్ ఇంపాక్ట్ అనే పేరుపెట్టారు.

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభమైంది డైలాగ్ ఇంపాక్ట్. ఆ వెంటనే బన్నీ చెప్పే డైలాగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. “సౌతిండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకి. ఒక్కటే ఇండియా.” అంటూ బన్నీ సెటిల్ గా చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయింది.

వక్కంవం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ చేస్తున్న ఈ సినిమా మే 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నాగబాబు ప్రజెంటర్