రేపట్నుంచి సెట్స్ పైకి బన్నీ

Thursday,November 03,2016 - 03:00 by Z_CLU

రేపటి నుండి దువ్వాడ జగన్నాథం దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రీసెంట్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేసింది. అయితే బన్నీ మాత్రం రేపట్నుంచి షూట్ కు హాజరవుతున్నాడు. దిల్ రాజు కి అల్లు అర్జున్ తో ఇది ఫస్ట్ సినిమా కాకపోయినా, తన బ్యానర్ లో తెరకెక్కుతున్న 25 వ సినిమా కావడంతో డీజేను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.