సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘నా పేరు సూర్య’ ఇంపాక్ట్

Tuesday,January 02,2018 - 07:21 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ కి ఫీస్ట్ గా రిలీజైన ఈ  ఫస్ట్ ఇంపాక్ట్,  బెస్ట్ ట్రీట్ అనిపించుకుంటుంది. అల్లు అర్జున్ ని ఆంగ్రీ యంగ్ మ్యాన్ లా ప్రెజెంట్ చేస్తున్న ఈ వీడియో జస్ట్ 24 గంటల్లో 6.8 మిలియన్ డిజిటల్ వ్యూస్ క్రాస్ చేసి యూ ట్యూబ్ లో  ఫస్ట్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతుంది.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ  పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ లో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ & శేఖర్   మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.