‘నా పేరు సూర్య’ యాక్షన్ మేకింగ్ వీడియో

Wednesday,May 09,2018 - 06:54 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ మాస్, క్లాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బన్నిని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అల్లు అర్జున్ స్టామినాని ఎలివేట్ చేస్తున్నాయి. అయితే సినిమాపై ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన యాక్షన్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది.