Allu Arjun - ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్
Thursday,February 25,2021 - 01:50 by Z_CLU
కుటుంబంతో కలిసి రీసెంట్ గా దుబాయ్ వెళ్లాడు బన్నీ. అక్కడ కొడుకు, కూతురుతో ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. తన అభిమానుల కోసం దుబాయ్ లోని ఓ థీమ్ పార్క్ లో తీసిన వీడియోను రిలీజ్ చేశాడు.