

Tuesday,November 03,2020 - 05:30 by Z_CLU
షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే అల్లరి నరేష్ ఒక కిటికీ దగ్గర నిల్చొని తన బాధను వ్యక్త పరుస్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తుంది అల్లరి నరేష్ నాంది సినిమాలో ఇప్పటివరకు చెయ్యని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నాడని. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఇటీవల విడుదలైన నాంది పోస్టర్ (ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్) కు మంచి రెస్పాన్స్ లభించింది. శ్రీచరన్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
నటీనటులు:
అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్. నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు.
టెక్నీషియన్స్:
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: సతీష్ వేగేశ్న
లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండా
సినిమాటోగ్రఫీ: సిద్
ఆర్ట్: బ‌్రహ్మ కడలి
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కథ: తూమ్ వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
సాహిత్యం: చైతన్య ప్రసాద్, శ్రీమణి
ఫైట్స్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
స్టిల్స్: ప్రశాంత్ మాగంటి
కో.డైరెక్టర్: బురుగుపల్లి సత్యనారాయణ
Wednesday,January 13,2021 03:48 by Z_CLU
Wednesday,December 23,2020 11:52 by Z_CLU
Sunday,October 25,2020 09:33 by Z_CLU
Thursday,August 27,2020 07:20 by Z_CLU