హిట్ కోసం సక్సెస్ ఫార్ములాపై కన్ను

Tuesday,November 01,2016 - 01:03 by Z_CLU

అల్లరినరేష్ ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ లోకి ఎంటరయ్యాడు. ఇంట్లో దయ్యం నాకేం భయ్యం అనే సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఈనెల 11న విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా ఆడియోను నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేశారు.

intlo-2

తన రెగ్యులర్ ఫ్లేవర్ కామెడీకి ఈసారి హారర్ ని కూడా యాడ్ చేశాడు అల్లరోడు. భయపడుతూ నవ్విస్తూనే… ఇంకాస్త భయపెట్టాలని చూస్తున్నాడు. గతంలో నరేష్ తో కలిసి సీమశాస్త్రి, సీమటపాకాయ్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు డైరెక్షన్ చేసిన జి. నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాను కూడా అదే తరహాలో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కించాడు.