Chiranjeevi Vedalam - వడివడిగా వేదాళం

Sunday,October 11,2020 - 01:48 by Z_CLU

ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ లూసిఫర్ వెనక్కి వెళ్లింది. వేదాళం ముందుకొచ్చింది. మెహర్ రమేష్ డైరక్షన్ లో త్వరలోనే ఇది స్టార్ట్ అవుతుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న గాసిప్స్ అన్నీ ఇన్నీ కావు. అందులో కొన్ని ఆల్ మోస్ట్ నిజం కూడా. Chiranjeevi Vedalam రీమేక్ కు సంబంధించి టాప్-టు-బాటమ్ గాసిప్స్ (అప్ డేట్స్) ఇవే…

– ఆచార్య తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా వేదాళం రీమేక్
– సినిమాలో ఓ కీలక పాత్ర కోసం (చిరంజీవి చెల్లెలు అని టాక్) సాయిపల్లవిని తీసుకున్నారు
– మరో కీలక పాత్ర కోసం కమెడియన్ కమ్ హీరో సునీల్ ను తీసుకున్నారు
– ఈ సినిమాకు మహతి స్వరసాగర్ (మణిశర్మ కొడుకు) సంగీతం అందించబోతున్నాడు
– బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డూడ్లే ఈ ప్రాజెక్టుకు వర్క్ చేయబోతున్నాడు

ఇవి Chiranjeevi చేయబోయే వేదాళం రీమేక్ కు సంబంధించి ప్రస్తుతానికి వినిపిస్తున్న రూమర్స్.