Akshara - ఫిబ్రవరి 26న రిలీజ్

Monday,January 25,2021 - 01:15 by Z_CLU

నందిత శ్వేతా లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది..

సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా ‘‘అక్షర’’ రాబోతోంది. . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్,సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో డిస్కస్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సినిమాను తప్పకుండా చూడాలంటున్నారు నిర్మాతలు.

Akshara Movie release on February 26 nandita swetha

నటీనటులు – నందిత శ్వేత, సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ తదితరులు
కెమెరామాన్ : నగేష్ బెనల్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి
కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి
పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా,
కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.