అఖిల్ సినిమా సంక్రాంతికే...

Saturday,March 18,2017 - 01:20 by Z_CLU

ఎట్టకేలకి నెక్స్ట్ సినిమా తో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అఖిల్.. ఫస్ట్ సినిమా ‘అఖిల్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో ప్రెజెంట్ డిఫరెంట్ సినిమాలతో మెస్మరైజ్ చేస్తున్న విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు..

ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా టైం తీసుకోబుతున్నాడట విక్రమ్ కుమార్. అందుకే ఈ సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట యూనిట్. మరి ఈ వార్త నిజమైతే అఖిల్ రెండో సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతాడన్నమాట..