జనవరిలో రానున్న Mr. మజ్ను

Wednesday,November 07,2018 - 12:20 by Z_CLU

జనవరిలో రాబోతున్నాడు స్టైలిష్ మజ్ను. దీపావళి సందర్భంగా కొత్త స్టైలిష్ పోస్టర్ తో పాటు సినిమాని జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫమ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, త్వరలో ఈ సినిమా ఎగ్జాక్ట్ డేట్ రిలీజ్ చేస్తారు.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసింది. ఇప్పటికే 2 సినిమాలతో ఫ్యాన్స్ పై మెస్మరైజింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన అఖిల్, ఈ మజ్ను తో మరింత క్రేజ్ క్రియేట్ చేసుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కు తుంది Mr. మజ్ను. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నాడు.