ఈ రోజే అఖిల్ ‘హలో’ ట్రైలర్ రిలీజ్

Friday,December 01,2017 - 11:37 by Z_CLU

అఖిల్ ‘హలో’ థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ కానుంది. రీసెంట్ గా టీజర్ తో మూవీ థీమ్ తో పాటు స్టాండర్డ్స్ ఎలివేట్ అయ్యేలా ఉన్న టీజర్ తో ఇంప్రెస్ చేసిన అఖిల్, ఈ రోజు ట్రైలర్  థ్రిల్ చేయనున్నాడు. ఈ అప్ డేట్ అక్కినేని ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపేస్తుంది.

 

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అఖిల్ సరసన కళ్యాణి నటిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాని నాగార్జున  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.