అఖిల్ ‘హలో’ మూవీ కలెక్షన్స్

Friday,December 29,2017 - 12:28 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య లాస్ట్ వీక్ రిలీజైన ‘హలో’ రిలీజైన ప్రతి సెంటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖిల్ ని డిఫెరెంట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసింది. విక్రమ్ కుమార్ మ్యాజికల్ స్క్రీన్ ప్లే, అఖిల్ మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ సినిమాని సెన్సేషనల్ హిట్ చేశాయి. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా కలెక్ట్ చేసిన మొత్తం వివరాలు….

నైజామ్ : 4.04 కోట్లు

సీడెడ్ : 1.65

గుంటూరు : 1.02

వైజాగ్ : 1.15

కృష్ణ : 0.77

వెస్ట్ : 0.51

ఈస్ట్ : 0.59

నెల్లూరు : 0.40

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.00

ఓవర్ సీస్ : 2.20

ఇప్పటికీ ఈ సినిమా కలెక్ట్ చేసిన మొత్తం 13.33 కోట్లు.