AP నైజాం ఏరియాల్లో ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ డే వసూళ్లు

Thursday,January 11,2018 - 05:03 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘ అజ్ఞాతవాసి’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్ సిల్వర్ స్క్రీన్ పై సేన్సేహ్సన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే చేసిన వసూళ్ళ వివరాలివే…

ఏపీ, నైజాం ఫస్ట్ డే వసూళ్లు (షేర్)

 

నైజామ్  – రూ. 5.45 కోట్లు

సీడెడ్ – రూ. 3.38 కోట్లు

కృష్ణా – రూ. 1.82 కోట్లు

గుంటూరు – రూ. 3.78 కోట్లు

ఈస్ట్ – రూ. 2.85 కోట్లు

వెస్ట్ – రూ. 3.70 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 4.30 కోట్లు

నెల్లూరు – రూ. 1.64 కోట్లు

మొదటి రోజు మొత్తం షేర్ – రూ. 26.92 కోట్లు