అమెరికాలో అడివి శేష్ '2 స్టేట్స్'

Saturday,December 22,2018 - 04:05 by Z_CLU

అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తున్న ‘2 స్టేట్స్’ ఫనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేసుకున్న మేకర్స్, ఫాస్ట్ పేజ్ లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు.

ఇప్పటివరకు కోల్ కతా తో పాటు హైదరాబాద్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకున్న మేకర్స్, సినిమాలో అడివి శేష్, శివానీ ల కెమిస్ట్రీ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ కానుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా వెంకట్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. M.L.V. సత్యనారాయణ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.