అభిమన్యుడు ఫైనల్ కలెక్షన్

Saturday,July 07,2018 - 02:41 by Z_CLU

లాస్ట్ ఇయర్ తెలుగులో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన విశాల్.. ఈఏడాది మాత్రం మెరిశాడు. సమంతతో కలిసి ఈ హీరో చేసిన అభిమన్యుడు సినిమా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హిట్ అయింది.

రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది అభిమన్యుడు సినిమా. ఫైనల్ రన్ లో ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ సినిమాను హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనర్ జి.హరి నిర్మించారు.

అభిమన్యుడు క్లోజింగ్ కలెక్షన్
నైజాం – రూ. 3.15 కోట్లు
సీడెడ్ – రూ. 1.14 కోట్లు
వైజాగ్ – రూ. 1.56 కోట్లు
ఈస్ట్ – రూ. 0.78 కోట్లు
వెస్ట్ – రూ. 0.52 కోట్లు
కృష్ణా – రూ. 0.80 కోట్లు
గుంటూరు – రూ. 0.71 కోట్లు
నెల్లూరు – రూ. 0.34 కోట్లు