'అభిమన్యుడు' 7 రోజుల కలెక్షన్స్

Friday,June 08,2018 - 07:21 by Z_CLU

7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి విశాల్‌ కెరీర్‌ణలోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది  ‘అభిమన్యుడు’.  విశాల్‌, సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్స్ పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో జి. హరి నిర్మించిన ‘అభిమన్యుడు’ గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 

‘అభిమన్యుడు’ 7 రోజుల గ్రాస్‌ కలెక్షన్‌

నైజాం : 4,37,52,661 (గ్రాస్)

సీడెడ్‌ : 99,85,861 (గ్రాస్)

వైజాగ్‌ : 1,50,02,989 (గ్రాస్)

నెల్లూరు : 50,63,222(గ్రాస్)

 ఈస్ట్‌ : 72,35,797 (గ్రాస్)

 వెస్ట్‌ : 46,41,397 (గ్రాస్)

 కృష్ణా : 1,03,97,414 (గ్రాస్)

గుంటూరు : 77,09,345 (గ్రాస్)

కర్ణాటక : 49,00,000(గ్రాస్)

 ఒరిస్సా – నార్త్‌ ఇండియా : 24,00,000(గ్రాస్)

ఓవర్సీస్‌ : 91,00,000 (గ్రాస్)

7 రోజుల టోటల్‌ గ్రాస్ : 12,01,88,686