ఆది కొత్త సినిమా

Thursday,April 13,2017 - 05:04 by Z_CLU

రీసెంట్ గా చుట్టాలబ్బాయి సినిమాతో సూపర్ హిట్ ని బ్యాగ్ లో వేసుకున్న ఆది, ఇప్పుడు V4 మూవీస్ బ్యానర్ పై మరో సినిమాకి సంతకం చేశాడు. ఈ టి.వి. ప్రభాకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్, UV క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మాతలు కలిసి నిర్మిస్తున్నారు.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్ని వాసు పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆది కరియర్ లో బెస్ట్ వెంచర్ గా నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిర్మాతలు. ఇంకా తక్కిన కాస్ట్ & క్రూ ని డిసైడ్ చేసే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్ ప్రస్తుతం హీరో ఆదికి, హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో ఉంది.