Aadhi Pinisetty - కొత్త సినిమా మళ్లీ మొదలైంది

Thursday,November 26,2020 - 04:14 by Z_CLU

Aadhi Pinisetty, ఆకాంక్ష సింగ్ జంట‌గా నటిస్తున్న సినిమా క్లాప్ (Clap). పృధ్వీ ఆదిత్య డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది.

Aadhi Pinisetty clap movie 3

ప్రస్తుతం ‘క్లాప్’‌ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. లాక్‌డౌన్ తో ఆగిపోయిన ఈ సినిమాను… చెన్నైలో తిరిగి స్టార్ట్ చేశారు. హీరో ఆది పినిశెట్టి, కీల‌క పాత్ర‌ధారి ప్ర‌కాష్ రాజ్‌, ఇత‌ర‌ లీడ్ యాక్టర్స్ పై సీన్స్ తీస్తున్నారు.

Aadhi Pinisetty clap movie 2

చెన్నైలోని ఓ స్టేడియంలో క‌థ‌కు కీల‌క‌మైన స్పోర్ట్స్ బేస్డ్ సీన్స్ తీస్తున్నారు. షూటింగ్ అవ‌గానే, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తిచేసి సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

Aadhi Pinisetty clap movie 1

శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా ‘క్లాప్‌’ సినిమాను నిర్మిస్తున్నారు..