A1 Express మూడు రోజుల కలెక్షన్స్ !

Monday,March 08,2021 - 01:12 by Z_CLU

 స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సందీప్ కిషన్ ‘A1 ఎక్స్ ప్రెస్‘ పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళు రాబడుతుంది. సందీప్ హాకీ ప్లేయర్ గా నటించిన ఈ రీమేక్ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం మూడు రోజులకు గానూ 6కోట్లకు పైగా కలెక్ట్ చేసి వీకెండ్ లో  డీసెంట్ మూవీ అనిపించుకుంది.

A1 ఎక్స్ ప్రెస్‘  రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల కలెక్షన్స్ (షేర్)

నైజాం  – 97 L

సీడెడ్ – 31L

నెల్లూరు – 15L

కృష్ణా – 27L

గుంటూరు – 26L

వైజాగ్ – 43L

ఈస్ట్  – 29L

వెస్ట్ – 21L

కర్ణాటక – 10L

రెస్ట్ ఆఫ్ ఇండియా  – 9 L

టోటల్ : 3.08Cr