ఖైదీ నుంచి సెకెండ్ సాంగ్ రిలీజ్

Saturday,December 24,2016 - 07:23 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఖైదీ నంబర్-150 నుంచి రెండో పాట రిలీజైంది. అమ్మడు..లెట్స్ డు కుమ్ముడు ఏ రేంజ్ లో హిట్ అయిందో… ఆల్ మోస్ట్ అదే స్టఫ్ తో సెకెండ్ సాంగ్ కూడా పెప్పీగా ఉంది. పాట జస్ట్ ఇలా వింటే చాలు.. దేవిశ్రీ ప్రసాద్ స్టయిల్ ఇదని అర్థమైపోతుంది. జస్ప్రీత్ జాజ్ ఆలపించిన ఈ సాంగ్ ఇలా విడుదలైన వెంటనే మెగాఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 4వ తేదీ విజయవాడలో గ్రాండ్ గా ఏర్పాటుచేయబోతున్నారు. ఈలోగా పాటలన్నీ నెట్ లో విడుదలైపోతాయి.