2020లో ట్రెండింగ్ వీళ్లే

Monday,December 14,2020 - 02:51 by Z_CLU

ఈ ఏడాది ట్విట్టర్ ట్రెండింగ్స్ లో మహేష్ బాబు టాప్ లో నిలిచాడు. మహేష్ గురించి, మహేష్ నటించిన సినిమాలపై ఎక్కువగా ట్విట్టర్ లో చర్చ జరిగింది. ఇక హీరోయిన్లకు సంబంధించి ఎక్కువమంది కీర్తిసురేష్ గురించి చర్చించుకున్నారు. 2020 ఇయర్ కు గాను మోస్ట్ ట్వీటెడ్ యాక్టర్స్, సినిమాస్ లిస్ట్ ను ట్విట్టర్ రిలీజ్ చేసింది.

2020 Most-tweeted about movies

1. #Master
2. #VakeelSaab
3. #Valimai
4. #SarkaruVaariPaata
5. #SooraraiPottru
6. #RRR
7. #Pushpa
8. #SarileruNeekevvaru
9. #KGFChapter2
10. #Darbar

Most-tweeted about actors (Male)

1. Mahesh Babu
2. Pawan Kalyan
3. Vijay
4. NTR
5. Suriya
6. Allu Arjun
7. Ram Charan
8. Dhanush
9. Mohanlal
10. Chiranjeevi

Most-tweeted about actors (Female)

1. Keerthy Suresh
2. Kajal Aggarwal
3. Samantha
4. Rashmika Mandanna
5. Pooja Hegde
6. Taapsee
7. Tamannaah
8. Rakul Preet Singh
9. Shruti Haasan
10. Trisha