గూగుల్ టాప్-10 ట్రెండింగ్ మూవీస్ ఇవే

Thursday,December 10,2020 - 01:00 by Z_CLU

ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ లో నిలిచిన సినిమాలేంటి? ఎక్కువమంది నెటిజన్లను ఎట్రాక్ట్ చేసిన మూవీస్ ఏంటి? ఎక్కువమందిని ఆకర్షించిన వ్యక్తులు ఎవరు?

ఏటా రిలీజ్ చేసినట్టుగానే ఈ ఏడాది కూడా Google ఆ లిస్ట్ రిలీజ్ చేసింది. అదేంటో చూద్దాం.

2020 Google Search Trends

టాప్-10 సినిమాలు
1) Dil Bechara
2) Soorarai Pottru
3) Tanhaji
4) Shakuntala Devi
5) Gunjan Saxena
6) Laxmii
7) Sadak 2
8) Baaghi 3
9) Extraction
10) Gulabo Sitabo

టాప్-10 వ్యక్తులు
1) Joe Biden
2) Arnab Goswami
3) Kanika Kapoor
4) Kim Jong-un
5) Amitabh Bachchan
6) Rashid Khan
7) Rhea Chakraborty
8) Kamala Harris
9) Ankita Lokhande
10) Kangana Ranaut