2018 టాప్ గూగుల్డ్ టాలీవుడ్ స్టార్ – చిరంజీవి

Friday,December 14,2018 - 10:03 by Z_CLU

ఈ సంవత్సరం గూగుల్ టాప్ ట్రెండింగ్ టాలీవుడ్ స్టార్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. నిజానికి ఈ ఏడాది చిరంజీవి సినిమా కూడా రిలీజ్ కాలేదు. ‘ఖైదీ నం 150’ తరవాత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘సైరా’ సినిమాతో బిజీగా ఉన్న చిరు, టాలీవుడ్ టాప్ గూగుల్డ్ స్టార్స్ లిస్టు లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు తేల్చింది గూగుల్.

2018 టాప్ గూగుల్డ్ టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే.

1. చిరంజీవి

2. నాని

3. నందమూరి బాలకృష్ణ

4. విజయ్ దేవరకొండ

5. రష్మిక మండన్న

6. అనసూయ భరద్వాజ్

7. ప్రకాష్ రాజ్

8. మోహన్ బాబు

9. జగపతి బాబు

10. నాగశౌర్య