రికార్డ్: 50 కోట్ల క్లబ్ లో చేరిన 2.O

Saturday,December 15,2018 - 04:39 by Z_CLU

రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ 2.O సినిమా టాలీవుడ్ లో అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సినిమా తాజాగా 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. తెలుగులో ఓ డబ్బింగ్ సినిమా 50 కోట్ల షేర్ రాబట్టడం ఇదే ఫస్ట్ టైం

వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది 2.O సినిమా. విడుదలైన అన్ని భాషల్లో, అన్ని ఏరియాస్ లో ఈ సినిమా కళ్లుచెదిరే కలెక్షన్ తో దూసుకుపోతోంది. తాజాగా తెలుగులో 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. నిన్నటితో 16 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఏపీ-నైజాంలో సాధించిన షేర్ ఇలా ఉంది.

నైజాం – రూ. 22.90 కోట్లు
సీడెడ్ – రూ. 7.19 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.35 కోట్లు
ఈస్ట్ – రూ. 3.65 కోట్లు
వెస్ట్ – రూ. 2.52 కోట్లు
గుంటూరు – రూ. 3.60 కోట్లు
కృష్ణా – రూ. 2.90 కోట్లు
నెల్లూరు – రూ. 1.87 కోట్లు