సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న ‘2 కంట్రీస్’

Wednesday,December 20,2017 - 03:59 by Z_CLU

N. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సునీల్ ‘2 కంట్రీస్’ మూవీ టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఫుల్లీ లోడెడ్ కామెడీ ఎలిమెంట్స్ తో అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందింది.

U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో సునీల్ సరసన మనీషా హీరోయిన్ గా నటించింది. నరేష్, శ్రీనివాస్ రెడ్డి , పృథ్వీ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా డిసెంబర్ 29 న గ్రాండ్ గా రిలీజవుతుంది.