తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 పది రోజుల కలెక్షన్స్

Tuesday,May 09,2017 - 11:50 by Z_CLU

బాహుబలి 2 సినిమాలో బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఏలుతాడు. కానీ ఈ సినిమా మాత్రం రిలీజైన ప్రతి ఏరియాని కలెక్షన్స్ తో రూల్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 1000 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా పదిరోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 139.83 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ వివరాలు…

నైజాం : 45

సీడెడ్ : 24.60

నెల్లూర్ : 5.43

గుంటూరు : 13.50

కృష్ణ : 9.88

వెస్ట్ : 9.97

ఈస్ట్ : 13.31

ఉత్తరాంధ్ర : 18.14

ఇంకా అదే క్రేజ్ తో ఇప్పటికీ హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బాహుబలి 2 బాక్సాఫీస్ అప్పుడే తెలికపడే సూచనలైతే కనిపించడం లేదు. రోజుకో రికార్డ్ ని క్రియేట్ చేస్తూ బాహుబలి 2, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎవర్ ట్యాగ్ ని ఇప్పటికే బ్యాగ్ లో వేసుకుంది.