ఉన్నది ఒకటే జిందగీ

Monday,September 11,2017 - 12:47 by Z_CLU

నటీ నటులు : రామ్, అనుపమ పరమేశ్ర్వరన్, లావణ్య త్రిపాటి,శ్రీ విష్ణు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

నిర్మాణం : స్రవంతి సినిమేటిక్స్ , పి.ఆర్.సినిమాస్

నిర్మాత : కృష్ణ చైతన్య

కథ-స్క్రీన్ ప్లే – దర్శకత్వం : కిషోర్ తిరుమల

రామ్ హీరోగా అనుపమ , లావణ్య హీరోయిన్స్ గా స్నేహం , ప్రేమ తో కూడిన కథతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రామ్- కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Release Date : 20171027

సంబంధిత వార్తలు

సంబంధిత గ్యాలరీ