విశ్వామిత్ర

Monday,September 10,2018 - 05:38 by Z_CLU

నటీ నటులు : నందితరాజ్‌, సత్యం రాజేశ్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌, విద్యుల్లేఖా రామన్‌

మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల

సినిమాటోగ్రఫీ: అనిల్‌ భండారి

ఎడిటర్‌ : ఉపేంద్ర

యాక్షన్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌,

ఆర్ట్‌: చిన్నా

కో డైరెక్టర్‌: విజయ్‌ చుక్కా

నిర్మాతలు: మాధవి అద్దంకి,రజనీకాంత్‌.ఎస్‌,

దర్శకత్వం: రాజ్‌కిరణ్‌

 

రాజ్‌కిరణ్‌ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితరాజ్‌, సత్యం రాజేశ్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.